🎬 Free Premiere Show · 🎟 Ticket
UCoding
రాకపోయినా
OK
SuperAIacademy presents

Agent

ఏజెంట్

ఈసారి Hero మీరే.

21 రోజుల్లో మీ సొంత AI Agents ని build చేసి — WhatsApp, Telegram, Instagram, Voice మీద action లోకి దించండి. తెలుగులో, live గా.

🎬 21 Days⏱ రోజుకు 2 గంటలు🧩 n8n → Python
STORY · SCREENPLAY · DIRECTION మీరే  ·  ACTION N8N + PYTHON  ·  STUNTS APIs & JSON
DIALOGUES LLMs  ·  LOCATIONS WHATSAPP · TELEGRAM · INSTAGRAM  ·  PRODUCED BY SUPERAIACADEMY
FREE PREMIERE SHOW
Demo Class
ADMIT
ONE
Date
Show
Price₹0 · FREE

మీ ticket ఇప్పుడే book చేసుకోండి 🎟

+91
00రోజులు
00గంటలు
00నిమి.
00సెక.

Show link & reminders WhatsApp లో వస్తాయి. Spam ఉండదు.

The Story · కథ

ఒక సాధారణ వ్యక్తి. 21 రోజులు. ఒక పెద్ద మార్పు.

ఇది సినిమా కథ కాదు — మా bootcamp లో మీ ప్రయాణం ఇలాగే ఉంటుంది.

01ACT 1 · INTRO

AI అంటే భయం, confusion

ChatGPT తెలుసు, కానీ దానితో నిజమైన పని ఎలా చేయించాలో తెలీదు. English tutorials మధ్యలో ఆగిపోతాయి.

02ACT 2 · INTERVAL BANG 💥

Day 7: మీ మొదటి agent live!

n8n తో, ఒక్క line code లేకుండా — మీ agent నిజంగా messages కి reply ఇస్తుంది. అప్పుడే goosebumps.

03ACT 3 · CLIMAX

Day 21: మీరే Agent Builder

Python, APIs, JSON తో code లో agents. Business కి pitch చేసి అమ్మే confidence. Hero entry.

The Cast · పాత్రలు

మీరు సృష్టించే Agents ఇవే

ప్రతి agent ఒక character — ఒక్కొక్కరికి ఒక్కో power.

💬

WhatsApp Waiter

Orders తీసుకుని, confirm చేసి, sheet లో రాసే agent.

📞

Voice Receptionist

Calls కి మాట్లాడి appointments బుక్ చేస్తుంది.

📸

Insta DM Hero

ప్రతి DM కి instant reply, ప్రతి lead save.

✈️

Telegram Tutor

24/7 doubts clear చేసే Telegram bot.

🎯

Follow-up Hunter

ఒక్క lead కూడా మిస్ అవ్వకుండా auto follow-up.

🐍

Python Mastermind

APIs, JSON, tools తో code లో రాసిన మీ సొంత agent.

Shooting Schedule · 21 Days

మూడు schedules. ఒక blockbuster.

SCHEDULE 1DAY 1–7

No-Code Agents · n8n

  • AI Agents & LLMs basics
  • Prompts, tools, memory
  • Sheets / Gmail automation
  • మొదటి live agent
SCHEDULE 2DAY 8–14

Channels & Voice

  • WhatsApp agent
  • Telegram bot
  • Instagram DM automation
  • Voice agents
SCHEDULE 3DAY 15–21

Python, APIs → Release

  • Python for agents
  • APIs & JSON
  • Deploy చేయడం
  • Agents అమ్మడం + Capstone
Who's the hero?

ఈ సినిమాలో Hero ఎవరైనా కావచ్చు

🎓 Students

Resume లో real AI agent projects. Placements లో మీరే highlight.

💼 ఉద్యోగులు

Office పనులు automate చేసి, team లో AI expert గా ఎదగండి.

🏪 Business Owners

Enquiries, orders, follow-ups — agents చూసుకుంటాయి, మీరు business చూసుకోండి.

Tickets · టికెట్లు

ముందు Premiere చూడండి. నచ్చితేనే full movie.

ఇప్పుడు బుక్ చేయండి
PREMIERE SHOW
FREE

Live Demo Class · 90 నిమిషాలు

  • Live గా ఒక agent build చేసి చూపిస్తాం
  • 21-day roadmap పూర్తి వివరాలు
  • మీ doubts కి live జవాబులు
🎟 Free Ticket
FULL MOVIE · 21-DAY BOOTCAMP

Demo attendees కి early-bird price

  • 21 days live (రోజుకు 2 గంటలు) + recordings
  • n8n workflows, templates, code
  • WhatsApp doubt-support community
  • Capstone + certificate · Batch: seats
Interval Doubts

Doubts ఉన్నాయా? ఇక్కడ clear చేసుకోండి

Coding అసలు రాదు. నేను Hero అవ్వగలనా?

అవును! మొదటి వారం పూర్తిగా no-code (n8n). Python ని zero నుంచి నేర్పిస్తాం.

Classes ఏ భాషలో?

తెలుగు + English mix. Tech terms English లో, explanation మన తెలుగులో.

ఏం కావాలి?

సాధారణ laptop + internet. ఎక్కువగా free tools వాడతాం.

Premiere show (demo) నిజంగా free నా?

అవును, ₹0. చూసిన తర్వాత join అవ్వాలా వద్దా మీ నిర్ణయం.

Course తర్వాత ఏం చేయొచ్చు?

Businesses కి agents build చేసి అమ్మచ్చు, job లో automation చేయచ్చు, మీ business లో వాడచ్చు.

Climax

Trend ని follow అవ్వడం కాదు…
Trend ని set చేసేది మీరే.

Free Premiere Show ·

🎟 నా Free Ticket Book చేయండి
Box Office · సంప్రదించండి

ప్రశ్నలు ఉన్నాయా? మాకు call చేయండి

Batch, fees, timings — ఏ doubt అయినా అడగండి.

Free Premiere Show 🎬
Ticket →